Open Inter Details in Telugu,TS Open Inter Admissions 2023-2024 Telangana,Contact 8801045488
#OpenInterDetailsinTelugu #openinter #openinteradmissions2023telangana #howtoapplyopeninterintelangana #tsopeninteradmissions202324
తెలంగాణ ఓపెన్ స్కూల్ హైదరాబాద్. Telangana Open School Society, Hyderabad. Open Inter Admission Details.
ఇంటర్మీడియట్ వివరాలు.
టాస్ లో ఇంటర్ చేయడానికి ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఒక సంవస్రం గ్యాప్ ఉన్నవారు డైరెక్ట్ గా ఐదు పేపర్స్ రాసి ఒకే సంవస్రం లో ఇంటర్ పూర్తీ చేయవొచ్చు.
ఓపెన్ ఇంటర్ పాస్ అవ్వడానికి కేవలం ఐదు పేపర్స్ రాస్తే సరిపోతుంది.
ఓపెన్ ఇంటర్ లో సీఈసీ , హెచ్ ఈ సి , ఎం ఈ సి , ఎం పి సి , బై పి సి గ్రూప్స్ ఉంటాయి
ఇంగ్లీష్ , తెలుగు,ఉర్దూ,హిందీ, మీడియం కలదు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ ప్రతి సంవస్రం మే లేదా జూన్ లో జరుగుతుంది.
ఓపెన్ ఇంటర్ పాస్ అయ్యాక రెగ్యులర్ డిగ్రీ లేదా ఎంసెట్ రాసి బీటెక్ కూడా చేయవొచ్చు. మరియు గవర్నమెంట్ జాబ్స్ కి కూడా ఎలిజిబుల్.
అడ్మిషన్ తీసుకోవడానికి కావలిసిన డాకుమెంట్స్ .
1. టెన్త్ క్లాస్ మార్కుషీట్ .
2. ఆధార్ కార్డు
3. కాస్ట్ సర్టిఫికెట్
వివరాలకు సంప్రదించండి కోఆర్డినేటర్ ఫోన్ 8801045488
ఈ మెసేజ్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ తో షేర్ చేయండి . మీ ఒక్క మెసేజ్ వాళ్ళ చదువుకు దారి చూపిస్తుంది .
జైహింద్
Email id: quickms2017@gmail.com
Website: www.easyadmissions.org
Follow Us :-
Facebook : www.facebook.com/easyadmissions.org
Twitter : [ Ссылка ]
Instagram : [ Ссылка ]
Telegram : [ Ссылка ]
Ещё видео!