#tdp #kalavasrinivasulu #nchandrababunaidu #telugudesam #kalava #ncbn #naralokesh #telugudesampartyofficial #selfiechallenge #rayadurgam #narachandrababu #anantapurdistrict #anantapur
రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా శ్రీ కాలవ శ్రీనివాసులు గారు దిగ్విజయంగా ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ ఆరు నెలల్లో ఆయన ఎన్నికల వాగ్దానాలనీ, హామీలని ఎన్నో నెరవేర్చారు. ఇంకా మరెన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రాబోయే రోజులలో రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడి గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే పనుల గురించి ప్రజలకి తెలియజేయడం కోసం ఆరు నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ ని విడుదల చేశారు. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ వీడియో ఇది.
ఎమ్మెల్యేగా శ్రీ కాలవ శ్రీనివాసులు గారి హయాంలో రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకువెళుతూ నియోజకవర్గం ప్రజలకు ఆ అభివృద్ధి ఫలాలను అందించబోతోంది.
Ещё видео!