మత్స్యకారులు, కొందరు రైతులు చేపల వేటకు ఉపయోగించే అనేక రకాల బుట్టల తయారీ, ధరల గురించి ఈ వీడియోలో సమగ్ర సమాచారం లభిస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ లో రొయ్యలు, చేపలను పట్టడానికి వాడే అనేక రకాల బుట్టలను దాదాపు 30 కుటుంబాల గత 50 ఏండ్లుగా తయారు చేస్తున్నారు. వారి వద్ద లభించే వివిధ రకాల బుట్టల గురించి, వాటిని తయారు చేసే విధానం గురించి ఈ వీడియోలో బలె సత్యనారాయణ గారు, ఘంటసాల ప్రకాష్ గారు వివరించారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 9848680070 నంబరులో సత్యనారాయణ గారిని సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రొయ్యలు, చేపల వేటకు బుట్టలు అల్లడం | Fishing Baskets Making | రైతు బడి
#చేపలబుట్టలు #రైతుబడి #FishingBasket
Ещё видео!