Song Name : Nenu Ninnu Annadu Viduvanu
పల్లవి : నేను నిన్ను విడువను నేను నిన్ను ఎన్నడు ఎడబాయను
1. తన గర్భమున పుట్టిన పిల్లలను
కరుణింపక తల్లి మరచునా ?
వారైనా పిల్లలను మరతురుగాని
నేను నిన్ను ఎన్నడు మరువను ||నేను||
2. నీ దుఃఖములలో నేను దుఃఖించుచు
వాటిని భరింతున్ - నీ ఆనందములో నేను
ఆనందించుచు నీతో కలిసి ఉల్లసింతును ||నేను||
3. యుగ సమాప్తి వరకు మీతో కూడా
ఉండి ఆత్మతోడ నడిపింతున్
కనుపాపవలె నిన్ను సురక్షితుని చేసి
దుష్టత్వము నుండి కాపాడెదన్ ||నేను||
4. నీవు నన్ను ఘనపరచి భయముతోడ
నడచి యదార్థత చూపితివి
కావున దీవెనల ఊట నీపై కుమ్మరించి
నా దక్షిణ హస్తముతో ఆదుకొందును ||నేను||
@HEBRONFELLOWSHIPHYDERABAD
@HEBRONHEADQUARTERS
@hebronliveevents8708 @hebronindia
@hebronmessagesandsongs1701
@HebronMinistriesForAll
@emmanuelarava5246
@REHOBOTHSIDP
#samson
#hebronfellowship
#telugu
#hebronsongs
#trending #hebronworship #worshipsongs #hebron #zion #songsofzion #hyderabad #telugusongs #christiansongs #zionsongs #jesussongs #hebronheadquarters #hebronindiana #hebronministryschool #hebronministry #hebronsongs #hebronuniversity #trending #trendingsongs #hebronfellowship #hebronmedia_#trendingsongs #songsofziontelugu
#hebron #hebronsongs #hebronite #hebronheadquarters #hebronministries
#trending #hebron #christiansongstelugu #jesus #hebronfellowship #zion
Ещё видео!