Srikrishna devaraya asthanamlo ashta diggajalu gurinchi ee chinna video lo chudandi. Mukku timmana/Pillala ramabhadrudu ki aa perlu ela vachayi? vanti interesting facts ఈ తెలుగు వీడియోలో చూడండి. Who are ashta diggajas/astadiggajas
Allasani peddana, Nandi timmana/Mukku timmana, Dhurjati/Durjati, Madayyagari mallana, Ayyalaraju ramabhadrudu, Pingali surana, Tenali ramalinga kavi, Ramaraja bhushanudu are known as astadiggajas. అల్లసాని పెద్దన , నంది తిమ్మన/ముక్కు తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, తెనాలి రామలింగ కవి, రామరాజ భూషణుడు లను అష్ట దిగ్గజాలు అంటారు.
Asta diggajala rachanalu: Srikalahasti mahatyam (శ్రీకాళహస్తి మహత్యం), రాజశేఖర చరిత్రము, Ramabhyudayam (రామాభ్యుదయం), దక్షిణాసియాలో మొదటి నవల కళాపూర్ణోదయము (first novel in south asia), నరసభూపాలీయము evarevaru rachinchaaru?, ఉద్భటారక చరిత్రము -udbhataraka charitramu ye rachana adharamga rachinchabadindi? Bhattumurthi ni ramarajabhushanudu ani enduku pilustaaru vanti viseshaalu ఈ తెలుగు వీడియోలో చూడండి
శ్రీకృష్ణ దేవరాయలువారి ఆస్థానంలోని అష్ట దిగ్గజ కవుల గురించి ఈ చిన్న వీడియోలో తెలియజేస్తున్నాం.
[ Ссылка ]
[ Ссылка ]
Welcome to Vignana Veekshani (విజ్ఞాన వీక్షణికి స్వాగతం) | Samskruti Sampradayalu Vignanam Telugu lo (సంస్కృతి, సాంప్రదాయాలు, విజ్ఞానం తెలుగులో). Single stop for telugu samskruti - sampradayalu - sampradaya vignanam.
Ещё видео!