Watch Koti Deepotsavam LIVE : కామాక్షికి కోటి పసుపు కొమ్ముల సుమంగళీ పూజ, అలంపురం జోగులాంబ కల్యాణం | కోటి దీపోత్సవం - Day 2 | 1st November 2022 - Tuesday | Bhakthi TV
Bhakthi TV Koti Deepotsavam is one of the biggest spiritual events in India promoting the prominence of Sanatana Dharma since 2011. This year Koti Deepotsavam-2022 is being organized with utmost religious fervor having special poojas, kalyanams' performed by various renowned temple priests across India, divine addresses of world renowned spiritual leaders, many celebrities/ dignitaries.
✪ భక్తి టీవీ కోటి దీపోత్సవం 2022, 2వ రోజు (1-11-2022)- కార్తిక మంగళవారం కార్యక్రమాలు ✪
* శంఖారావంతో ప్రారంభమైన రెండవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం
* వేదపఠనం : శ్రీ అలిమేలుమంగ సార్వయ వేదపాఠశాల, బుద్వేల్
* కార్తికమాసంలో ఒక్కసారైన చూసి తీరాల్సిన "ప్రదోషకాల అభిషేకం"
* భక్తి గీతాలు : కస్తూరి గోపాలరావు బృందం
* కోటి దీపోత్సవంలో రెండవ రోజు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారి ప్రవచనామృతం
* కంచి కామాక్షి అమ్మవారికి కోటి పసుపు కొమ్ముల సుమంగళీ పూజ
* మహామాన్వితమైన అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన అలంపురం శ్రీ జోగులాంబ కల్యాణం
* నంది వాహనంపై సకల సంపదలు అనుగ్రహించడానికి విచ్చేసిన జోగులాంబ సమేత శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి
* శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, కుర్తాళం పీఠం, తమిళనాడు
* శ్రీ రమ్యానంద భారతీ మాతాజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, శ్రీ శక్తిపీఠం, తిరుపతి
* కార్తికమాసంలో అరుదైన కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టం : జ్యోతి ప్రజ్వలన
* బంగారు లింగోద్భావాన్ని దర్శిస్తే కార్తికమాస అనంత పుణ్యఫలాన్ని పొందుతారు
* సప్త హారతి వీక్షణం : సర్వ వ్యాధి నివారణం.. సమస్త పాప హరణం..!
* సాక్షాత్తు ఆ కైలాసవాసుడే తాండవించేలా మహా మంగళ నీరాజనం
* శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామీజీ వారికి గురు వందనం
* శ్రీ రమ్యానంద భారతీ మాతాజీ వారికి గురు వందనం
* భరతనాట్యం : కంచి కళామందిర్ (కాంచీపురం)
* కూచిపూడి నృత్యం : వెంపటి రవిశంకర్ శిష్య బృందం
* కరగటం : రాయిని శ్రీనివాస్ బృందం
* పుణే డప్పు వాయిద్యం
* పంబమేళా
* సాంస్కృతిక కదంబం
* మహా మంగళ హారతి
✪ Bhakthi TV Koti Deepotsavam 2022 Day-2 Schedule ✪
➠ Shankharavam - Second Day
➠ Vedapatanam - Sri Alivelu Manga Sarvaiah Veda Patashala Pandits, Budwel
➠ Pradoshakala Abhishekam - 2nd Day
➠ Bhakthi Geethalu - Smt Kasturi Gopal Rao Group
➠ Pravachanam - Brahmasri Nori Narayana Murthy Pravachanamrutham
➠ Pooja On Stage - Koti Pasupu Kommula Sumangali Pooja To Kanchi Kamakshi Ammavaru
➠ Kalyanam - Alampuram Sri Jogulamba Bala Brahmeswara Swamy Kalyanotsavam
➠ Vahana Seva - Nandi Vahanam
➠ Spiritual Address - Courtallam Peethadhipathi Sri Siddheswarananda Bharati Swamiji, Sri Sakthi Peetam Peetadheeswari Sri Ramyananda Bharathi Swamini
➠ Chief Guest -
➠ Karthika Deeparadhana
➠ Swarna Lingodhbavam
➠ Maha Neerajanam
➠ Guru Vandanam
➠ Felicitation of The Guests
➠ Cultural Programs
#KotiDeepotsavam #KotiDeepotsavamLive #KarthikaMasam #BhakthiTV #BhakthiTVLive #BhakthiTVSpecialLive #KarthikaMasamLive #DevotionalLive #TeluguLive #LiveTelugu
➤ FOR MORE BHAKTHI TV KOTI DEEPOTSAVAM VIDEOS ☟
1. Speeches at Koti Deepotsavam | Bhakthi TV
[ Ссылка ]
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV
[ Ссылка ]
3. Pravachanalu at Koti Deepotsavam | Bhakthi TV
[ Ссылка ]
4. Koti Deepotsavam 2022 | Bhakthi TV
[ Ссылка ]
♫ KARTHIKA MASAM SPECIAL LORD SHIVA SONGS ☟
♬ ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ► [ Ссылка ]
♬ Lord Shiva Most Popular Song ► [ Ссылка ]
♬ Samba Sada Shiva Song ► [ Ссылка ]
♬ Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ► [ Ссылка ]
♬ Nirvanashtakam (నిర్వాణాష్టకం) ► [ Ссылка ]
♬ కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►► [ Ссылка ]
FOR MORE DETAILS ☟
☞ Watch Bhakthi TV Live ► [ Ссылка ]
☞ Subscribe to Bhakthi TV ► [ Ссылка ]
☞ Like us on Facebook ► [ Ссылка ]
☞ Follow us on Twitter ► [ Ссылка ]
☞ Follow us on Instagram ► [ Ссылка ]
☞ JOIN Bhakthi TV Telegram ► [ Ссылка ]
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
Ещё видео!