ఆహ్వానం 🙏
*Good Morning*
*ఈ రోజు* 30/12/2024 సంగారెడ్డి లో చుక్కా రాములు గారు మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి సిపిఎం పార్టీ బలపడుతుంది జనవరిలో జరిగే నాల్గవ మహాసభలు మా సత్తా చాటుదాం అని ఈ సందర్భంగా తెలియజేశారు
సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్బంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో *మీట్ ది ప్రెస్* కార్యక్రమం నిర్వహిస్తున్నాము.
*సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, చుక్క రాములు* మీట్ ది ప్రెస్ లో పాల్గొంటున్నారు. కావున మీడియా ప్రతినిధులు అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
స్థలం:*సిపిఎం జిల్లా కార్యాలయం,కేవల్ కిషన్ భవన్, గణేష్ నగర్*
సమయం. *ఈ రోజు*
:*మధ్యాహ్నం:12.30గంటలకు*
కృతజ్ఞతలతో....
*జి జయరాజు*
ప్రధాన కార్యదర్శి
సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల ఆహ్వాన సంఘం
Ещё видео!