కృష్ణాజిల్లా లోని కోడూరు మండలానికి చెందిన హంసలదీవి అనే గ్రామంలో కృష్ణానది మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ వద్ద పుట్టి 1400 km ప్రయాణించి చివరిగా హంసలదీవి అనే గ్రామంలో సముద్రంలో కలుస్తుంది....
..
అలాగే 1977 నవంబర్ 19 వ తేదీన సంభవంచిన తుఫాన్ కారణంగా దివిసీమ లో చాలా గ్రామాలు నీటిలో కలిసిపోయాయి.. ప్రస్తుతం ఈ దివిసీమ గ్రామాలు ఎలా వున్నాయో చూద్దాం రండి...
#village #harshasriram77 #river #diviseema
#krishna #hamasaladeevi
#sea
#godavari #konaseema #eastgodavari #beach #fishmarket #westgodavari
Ещё видео!