Congress Public Meeting On July 2 In Khammam | Ponguleti Srinivas Reddy| RTV
ఖమ్మంలో కాంగ్రెస్ తెలంగాణ జనగర్జన
ఒకే వేదికపై పొంగులేటి చేరిక.. భట్టి పాదయాత్ర ముగింపు ఖమ్మం జిల్లా
తెలంగాణ జనగర్జన పేరిట జులై 2న ఖమ్మంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
ఒకే వేదికపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక, సీఎల్పీనేత భట్టివిక్రమార్క పాదయాత్ర ముగింపు కార్యక్రమం
ఖమ్మం, వైరా రహదారిలోని ఎస్సార్ గార్డెన్ సమీపంలోని వంద ఎకరాల్లో సభాస్థలం
ఐదులక్షల మంది ప్రజానీకం హాజరవుతారని అంచనా
సుమారు 50 ఎకరాల్లో పార్కింగ్ స్థలం
కనీవినీ ఎరుగని రీతిలో ఖమ్మంలో కాంగ్రెస్ బహిరంగ సభ
ఏర్పాట్లలో నిమగ్నమైన పొంగులేటి వర్గీయులు, కాంగ్రెస్ వర్గీయులు
మరికొద్ది సేపట్లో ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ థాక్రే
సభాస్థలి పరిశీలన
అనంతరం జిల్లా కాంగ్రెస్ నేతలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సమీక్ష సమావేశం
రాహుల్ సభకు భద్రతా ఏర్పాట్లు, రూట్ మ్యాప్ నేతల మధ్య సయోధ్య సమన్వయంపై సూచనల
Ещё видео!