విశ్వభారతంలోని పరిచయ గీతాన్ని, సభా ప్రార్థనా గీతంగా ఆలపించడం జరిగింది. ఈ గీతం భారతీయ తత్వాన్ని, విశిష్టతలను తెలుపుతూ, గానం చేయడానికి వీలుగా స్వరయుక్తంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచి ఆకట్టుకొంది
గురువుగారు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మగారిచే రచించబడిన విశ్వభారతం సంస్కృత మాహకావ్యం ఆవిష్కరణ సభ మాదాపూర్లోని శ్రీ అవధాన సరస్వతీ పీఠంలో జరిగింది. ఈ కార్యక్రమానికి RSS చీఫ్ పరమపూజ్య శ్రీ మోహన్ భగవత్గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఎన్నో ప్రయోగాలు, సాహితీ విన్యాసాలతో ఆధునిక యుగం ఈ మహా కావ్యావిష్కరణ సాహితీ ప్రపంచంలోనే ఒక బృహత్ కార్యంగా తలచి, ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు అనేకమంది భాషాభిమానులు, పండితులు, ఔత్సాహికులు విచ్చేశారు.
#madugulanagaphanisarma #telugu #mohanbhagvat #mohanbhagwat
Subscribe Us For More Updates:
► Facebook : [ Ссылка ]
► Twitter : [ Ссылка ]
► Instagram : [ Ссылка ]
► Website : [ Ссылка ]
Like || Share || Subscribe
#MadugulaNagaphaniSarma
Ещё видео!