ఎగ్ నూడుల్స్ | Egg Noodles | Egg Noodles Recipe | Noodles | Street Food @HomeCookingTelugu
స్ట్రీట్ ఫుడ్‌లో ఎగ్ నూడుల్స్ చాలా ఫేమస్. వీటిని చాలా తేలికగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ఈ వీడియోను చూసి తెలుసుకోండి, తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
#eggnoodles #eggnoodlesintelugu #eggnoodlesrecipe #eggrecipes #teluguvantalu #tastyvantalu #noodlesintelugu
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
Here's the link to this recipe in English: [ Ссылка ]
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 2
కావలసిన పదార్థాలు
నూడుల్స్ వండటానికి కావలసిన పదార్థాలు
నీళ్లు
ఉప్పు - 1 / 2 టీస్పూన్ (Buy: [ Ссылка ])
హక్కా నూడుల్స్ - 300 గ్రాములు
నూనె - 2 టీస్పూన్లు (Buy: [ Ссылка ])
ఎగ్ నూడుల్స్ చేయడానికి కావలసిన పదార్థాలు
నూనె - 1 1 / 2 టేబుల్‌స్పూన్లు (Buy: [ Ссылка ])
వెల్లుల్లి - 1 టేబుల్‌స్పూన్ (తరిగినవి)
అల్లం - 1 టేబుల్‌స్పూన్ (తరిగినవి)
ఉల్లిపాయ - 1 (పొడవుగా తరిగినవి)
కాప్సికం - 1 / 2 కప్పు (పొడవుగా తరిగినవి)
క్యారెట్ - 1
తురిమిన క్యాబేజి - 1 కప్పు
వెనిగర్ - 1 టీస్పూన్ (Buy: [ Ссылка ])
సొయా సాస్ - 2 టేబుల్‌స్పూన్ (Buy: [ Ссылка ])
చిల్లి సాస్ - 2 టేబుల్‌స్పూన్లు (Buy: [ Ссылка ])
ఉల్లికాడల గడ్డలు
నూనె - 2 టీస్పూన్లు (Buy: [ Ссылка ])
గుడ్లు - 4
మిరియాల పొడి (Buy: [ Ссылка ])
ఉల్లికాడలు
తయారుచేసే విధానం
ఒక గిన్నెలో నీళ్ళని మరిగించి, అందులో నూడుల్స్ వేసి ఉడికించాలి
నూడుల్స్ ఉడికిన తరువాత, వాడకట్టుకుని, వాటి మీద కొద్దిగా నూనె చల్లి, పక్కన పెట్టుకోవాలి
ఒక బాండీలో కొద్దిగా నూనె వేసి, అందులో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి వేయించాలి
ఆ తరువాత క్యాబేజి, క్యారెట్లు, కాప్సికం వేసి, పొయ్యిని హై- ఫ్లేములో ఉంచి వేయించాలి
తరువాత వెనిగర్, సొయా సాస్, రెడ్ చిల్లి సాస్ కూడా వేసి బాగా కలపాలి
ఇందులో తరిగిన ఉల్లికాడల గడ్డలు వేసి ఒకసారి కలుపుకోవాలి
బాండీకి మధ్యలో కొద్దిగా ఖాళీ చేసుకుని, అందులో కొద్దిగా నూనె వేసి, గుడ్లని పగలకొట్టి వేసుకోవాలి
దీనిలో మిరియాల పొడి వేసి, బుర్జీలాగా తయారుచేసుకోవాలి
ఇదంతా ఒకసారి కూరగాయలతో కలిపి కలయపెట్టిన తరువాత, ఉడికించిన నూడుల్స్‌ను కూడా వేసి, అవి విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి
చివరగా, తరిగిన ఉల్లికాడలాని వేసి, వేడిగా నూడుల్స్‌ను సర్వ్ చేసుకోవచ్చు
You can buy our book and classes on [ Ссылка ]
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: [ Ссылка ]
FACEBOOK - [ Ссылка ]
YOUTUBE: [ Ссылка ]
INSTAGRAM - [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
Ещё видео!