Paritala Sunitha Protest Against Chandrababu Arrest | దేనికైనా రెడీ! | Ananthapur | RTV
#paritalasunitha #chandrababuarrest #tdp #paritalasriram #rtvananthapur
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని చంద్రబాబు నాయుడు ను వదిలింతవరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా నని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు మా నాయకుడి కోసం నా ప్రాణం పోయినా పరవాలేదు ఎంత ఒత్తిడి వచ్చిన ఆమరణ నిరాహార దీక్షను విరమించేదే లేదని మా నాయకుడు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టే తెలంగాణ కర్ణాటకలో అనేకమంది రోడ్ల మీదకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని అంతేకాకుండా మా నాయకులు కార్యకర్తలు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన పోలీసులు ఆంక్షలు విధించి ఎక్కడికక్కడ అణచివేస్తున్నారని మా నాయకుడిని అక్రమంగా అరెస్టు చేస్తే నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా మాకు హక్కు లేదా అంటూ పరిటాల సునీత మండిపడ్డారు మా నాయకుడు భార్య భువనేశ్వరుని కూడా విశానని ఆమె కూడా చాలా ధైర్యంగా ఉందని చంద్రబాబు నాయుడు కచ్చితంగా తొందర్లో బయటికి వస్తారని ఎవరు భయపడవలసిన పనిలేదని కాకపోతే జైలులో సరైన భద్రత లేకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారని అదే జైలులో పరిటాల రవిని చంపిన వ్యక్తులు కూడా ఉండడం కాస్త ఆందోళన కలిగిస్తోందని ప్రజలు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఓట్లు వేసి చంద్రబాబును గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపుదామని ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు
For More News Updates, Visit : [ Ссылка ]
Ещё видео!