Urgent Note - ఈ ప్రాజెక్టులో మార్నింగ్ 10 కి బ్రోచర్ లాంచ్ చేస్తే సాయంత్రం 8 గంటల సమయం కల్లా మొత్తం ప్లాట్లు అన్నీ బుక్కయినట్లుగా Sun Siri Projects Pvt. Ltd కంపెనీ ప్రకటించడం జరిగింది. అలా ఎలా అయిపోతాయి అని చాలా మంది ఫోన్ చేసి సీరియస్ అవడం నిరుత్సాహ పడడం జరుగుతుంది. కానీ ఇది ఒక్కరోజు ప్రయత్నం కాదు. దాదాపుగా 15 రోజుల నుండి చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది మార్కెటింగ్ విభాగంలో. చాలా మంది బయ్యర్స్ మనీతో రెడీగా ఉన్నారు. కానీ ఎవరిదగ్గర బుకింగ్ తీసుకోలేదు. 21వతారికు బ్రోచర్ లాంచ్ ఉంది ఆరోజు అందరూ బుకింగ్ చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. మొత్తం ప్లాట్లు అన్నీ అయిపోయేంత బుకింగ్స్ వస్తాయని కంపెనీ కూడా ఊహించలేదు. యూట్యూబ్ రూల్స్ ప్రకారం వ్యూస్ వస్తున్న వీడియో డిలీట్ చెయ్య కూడదు. కాబట్టి అందరూ క్షమించాలి.
CRDA Approved Gated Community Residential Plots with excellent developments like Underground Water facility, Underground Drainage, Underground Electricity, Parks and many more in Pedaparimi near to the areas Thullur, Tadikonda, Rayapudi and Nerukonda
Rate - 28,999 Rs Per Sq Yard
More details please contact - SOLD OUT
Note1 - కంకిపాడు దగ్గర CRDA అప్రూవల్ ఉండి చుట్టుప్రక్కలున్న అన్ని వెంచర్ల కన్నా తక్కువరేటు ప్లాట్లు కొరకు ఈవీడియో చూడండి - [ Ссылка ]
Note2 - విజయవాడ రామవరప్పాడు దగ్గర్లో మంచి లేఅవుట్ కొరకు ఈవీడియో చూడండి - [ Ссылка ]
#pedaparimi #thullur #amaravati #plotsforsale #crdaplots #crdaapproved #amaravathi #apcapital
Please Follow Our WhatsApp Channel - [ Ссылка ]
Note3 - హైదరాబాద్ లో మంచి ఫామ్ ల్యాండ్ పై ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటే ఈవీడియో చూడండి - [ Ссылка ]
Ещё видео!