20 సంవత్సరాల క్రితం 50 టేకు చెట్లను నాటిన సీనియర్ రైతు.. వాటి గురించి ఏ జాగ్రత్తలు తీసుకోకపోయినా ఏపుగా పెరిగిన విధానాన్ని ఈ వీడియోలో వివరించారు. తక్కువ ధరకు అమ్ముకోకుండా.. కలపకు మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. రైతు ఇస్తారపు రెడ్డి గారితో మాట్లాడాలని అనుకుంటే 6304391957 నంబరుకు ఫోన్ చేయండి.
Title : టేకు చెట్ల పెంపకం | Teak Cultivation in Telugu | తెలుగు రైతు బడి
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
[ Ссылка ]
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
[ Ссылка ]
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
[ Ссылка ]
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
[ Ссылка ]
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
[ Ссылка ]
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
[ Ссылка ]
కూరగాయల సాగు వీడియోల కోసం :
[ Ссылка ]
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
[ Ссылка ]
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
Contact : telugurythubadi@gmail.com
#రైతుబడి #Teakwood #టేకుచెట్లు
Ещё видео!