Kalalonaina Song from Movie "Nuvvu Vastavani" Starring Nagarjuna Simran. Nuvvu Vastavani Movie Directed by Vankineni Ratna Pratap, Produced by R.B. Choudary, Music by S.A. Rajkumar.
#Teluguone #NuvvuVasthavaniSongs #NuvvuVasthavaniMovie #Nagarjuna #simran #nagarjunamovies
Lyrics
కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని
కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని
ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి
ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నదే
నన్ను కమ్మనైన అమృతాలనదిలో ముంచుతున్నది
ఓ..హో..ఓ...హో...హే....హే
కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని
చిన్ని పెదవిపైన పుట్టుమచ్చకాన
చిందుతున్న నవ్వులలోన స్నానాలాడన
కన్నె గుండెపైన పచ్చబొట్టుకానా
మోగుతున్న సవ్వడి వింటు మోక్షం పొందనా
జానకి నీడే ..రాముని మేడ
నీ జారిన పైటే నే కోరిన కోట
తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి
నా వలపు భాషలోని చెలియ పదమే మిగిలి ఉన్నది
కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని
కాళిదాసు నేనై కవితరాసుకోనా
కాలి గోటి అంచులపైన హృదయం ఉంచన
భామదాసు నేనై ప్రేమ కోసుకోనా
బంతి పూల హారాలేసి ఆరాదించనా
నా చెలి నామం తారక మంత్రం
చక్కని రూపం జక్కన శిల్పం
వందకోట్ల చందమామలొకటై వెలుగుతుండగా
ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ
ఓహో..ఓ...హో
కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని
మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని
ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించిఈ బంధం కదిలొచ్చి
ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నదే
నన్ను కమ్మనైన అమృతాలనదిలో ముంచుతున్నది
ఓ..హో..ఓ...హో...హే....హే
Movie : Nuvvu Vastavani
Starring : Nagarjuna Akkineni, Simran, Brahmanandam, Kota Srinivasa Rao, Sudhakar, Sivaji Raja, Ali
Director : Vankineni Ratna Pratap
Music : S.A. Rajkumar
Release date(s) : 05th April 2000
Producer : R.B. Choudary
Ещё видео!