horse gram rasam,how to make ulavacharu in telugu,horse gram rasam in telugu,ulavacharu recipe in telugu,ulavacharu in telugu,horse gram recipes,how to make ulavacharu,how to make horse gram rasam,rasam recipe in telugu,horse gram,horse gram rasam recipe,horse gram recipes in telugu,how to make andhra style ulavacharu,ulava charu in telugu,kollu rasam in tamil,kollu rasam,how to make rasam,horse gram soup,andhra special horse gram rasam recipe in telugu
నోరూరించే కమ్మని ఉలవచారు తయారు చేయు విధానం l How to make Horse gram rasam
150 గ్రాముల ఉలవలు కడిగి రాత్రి నానబెట్టి ఉదయం అందులో నాలుగు లేదా ఐదు గ్లాసుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టీ మూడు గంటలు ఉడకనివ్వాలి
ఉలవలు మెత్తగా ఉడికయో లేదో చూసుకుని ఉడికిన తరువాత ఉలవలు ఉడికించిన నీళ్లు ఒక గిన్నెలో ఫిల్టర్ చేసుకోవాలి
ఇప్పుడు అందులో రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూను కారం ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసి అందులో నిమ్మకాయ సైజు అంత చింతపండు రసం పోయాలి మనకు కావలిసినంత చారు కొరకు కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద ఎనిమిది లేదా పదినిమిషాలు ఉలవ చారు మరిగించాలి
ఇప్పుడు చారు దించి పక్కన పెట్టీ స్టవ్ మీ
ద పాన్ పెట్టీ ఒక గరిటె మీగడ రెండు స్పూన్ల నూనెపోసి వేడెక్కాక కొద్దిగా ఆవాలు జీలకర్ర దంచిన ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు మూడు కట్ చేసిన ఎండు మిర్చి పొడవుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి
వేగిన తలింపులో ఉలవచారు పోసి కొద్దిగా కొత్తిమీర వేసి రెండు నిమిషాలు మరిగిస్తే నోరూరించే కమ్మని ఉలవచారు రెడీ
#horsegramrasam
#howtomakeulavacharuintelugu
#horsegramrasamintelugu
#ulavacharurecipeintelugu
#ulavacharuintelugu
#horsegramrecipes
#howtomakeulavacharu
#howtomakehorsegramrasam
#rasamrecipeintelugu
#horsegram
#horsegramrasamrecipe
#horsegramrecipesintelugu
#howtomakeandhrastyleulavacharu
#ulavacharuintelugu
#kollurasamintamil
#kollurasam
#howtomakerasam
#horsegramsoup
#andhraspecialhorsegramrasamrecipeintelugu
Ещё видео!