YSR Rythu Bharosa – PM Kisan.. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టిన పథకం ఇది. ఇందులో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అంటే, రానున్న ఐదేళ్లలోరూ.67,500 రూపాయలను అర్హులైన రైతులకు అందిస్తారు.
కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. మరి ఆ కౌలు రైతుల్ని ఎలా గుర్తిస్తారు? అసలు ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు?
Ещё видео!