విజయవాడ కనక దుర్గ అమ్మవారి ప్రసాదాలు తనీఖి | Chairman Karnati Rambabu |Telugu News |TIME 2 TIME NEWS
నాణ్యత ప్రమాణాలతో భక్తులకు సేవలు అందించాలి
ప్రసాదాలు, నిత్యవసర సరుకులు తనీఖి, నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుంది, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు.
అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన ప్రసాదాలు అన్నప్రసాదాలు అందించాలని అందించాల్సిందేనని దుర్గ గుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు సిబ్బందినీ హెచ్చరించారు . శనివారం పాలకమండలి చైర్మన్ తో పాటు సభ్యులు బుద్దా రాంబాబు, కట్టా సత్తయ్య, బచ్చు మాధవి, శ్రీనివాస్ ఆలయంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఉచిత క్యూలైన్లు, లడ్డు ప్రసాద్ తయారీ నిత్య వసర వస్తువుల విభాగం, ఆలయంలో భక్తులకుబ్ అందిస్తున్న సేవలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేసి రికార్డులు పరిశీలించారు. ఆలయంలో ప్రసాదాల తయారీ కేంద్రం వద్ద పూర్తిగా పరిశీలించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు నాణ్యమైన ప్రసాదాలు మాత్రమే అందించాలని పొరపాటు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక సరుకుల విషయంలోనూ రాజీ లేకుండా మంచి క్వాలిటీ గల సరుకులు మాత్రమే అందించాలని ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వెంటనే చర్యలు ఉంటాయన్నారు.
నిరంతర పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంటుందని కర్నాటి రాంబాబు రాంబాబు తెలిపారు.
TIME 2 TIME NEWS Channel Latest Updates :
telugu news,ap news,telugu news live,latest news telugu,telangana latest news,telangana news,breaking news telugu,telangana updates,latest news videos,political updates,telugu varthalu,telanagna news,telugu news channel,breaking news today,telugu news channels live,
karnati rambabu,rambabu,karnati rambabu is new chairman of durga temple,vijayawada durga temple chairman karnati rambabu,karnati anjaneya reddy,kanaka durga temple,vijayawada kanaka durga temple,kanaka durga temple vijayawada,kanaka durga devi,vijayawada kanaka durgamma,bejawada kanaka durgamma,vijayawada kanaka durgamma temple,vijayawada,vijayawada kanaka durga,kanaka durga vijayawada,vijayawada kanaka durgamma temple history,vijaywada kanaka durga puja,vijayawada kanaka durga mahimalu
#telugunews
#apnews
#karnatirambabu
#kanakadurgamma
#vijayawadakanakadurga
#telugunews
#latestnewstelugu
#telanganalatestnews
#telangananews
#breakingnewstelugu
#telanganaupdates
#latestnewsvideos
#politicalupdates
#teluguvarthalu
#telanagnanews
#telugunewschannel
#breakingnewstoday
#telugunewschannels live
Ещё видео!