#gaddarlastinterview #gaddarsongs
విద్యార్థి జీవితం నుంచి విప్లవోద్యమం దాకా..
అడవిజీవితపు అనుభూతుల నుంచి..
కుటుంబ కష్టాల దాకా...
విప్లవ గీతాల నుంచి..
భక్తి గీతాల దాకా...
రాజకీయ ముచ్చట్ల నుంచి...
ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తున్న కేసుల దాకా...
రంగనాయకమ్మ వ్యాసం నుంచి..
సోషల్ మీడియా విమర్శల దాకా..
గద్దర్ తన 75 ఏళ్ల జీవితం గురించి మాట్లాడారు, ఆయన సహచరి విమల నష్టపోయిన, కష్టపడ్డ కాలం గురించీ..
మంచి కెరియర్లో సెటిల్ అవ్వని తన పిల్లలు, గద్దర్ ఇప్పటికీ ఎదుర్కొంటున్న కేసుల గురించి, గద్దర్ పై వస్తున్న విమర్శల గురించీ కన్నీళ్లు పెట్టుకున్నారు.
విప్లవోద్యమాలు చెయ్యడం అంత తేలిక కాదు..
ప్రజల కోసం నిలబడటం ఓ బాధ్యత అనుకున్న వాళ్ల జీవితాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ ఇంటర్వ్యూ ఓ సినిమా చూసిన అనుభూతినిస్తుంది. watch the full Interview: [ Ссылка ]
=======================
📌 Support independent journalism. Become a member or direct pay:
[ Ссылка ]
or
Google Pay No: 9502087015
🚶 Follow Me 🚶
Instagram : @thulasichandu_journalist
Facebook: [ Ссылка ]
Twitter: [ Ссылка ]
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
పాట - తూట గద్దర్ శరీరంలో భాగం || Gaddar and His Wife Vimala Exclusive Interview || Thulasi Chandu
#gaddar
#tulasichandu
#GaddarInterview
Gaddar Biography
Thulasi Chandu Gaddar Interview
1997 April Attack on Gaddar
Telangana Poet Gaddar
Gaddar Exclusive Interview
Tulasi-Gaddar interview
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
[ Ссылка ]
కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
[ Ссылка ]
మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
[ Ссылка ]
దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
[ Ссылка ]
అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
[ Ссылка ]
హైదరాబాద్ హోం టూర్
[ Ссылка ]
లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
[ Ссылка ]
తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
[ Ссылка ]
[ Ссылка ]
Ещё видео!