We are delighted to share our latest song celebrating the immense love of God, the power of His name, and the beauty of His presence. This heartfelt song reminds us of God's unending love, the strength in His name, and the significance of His constant presence in our lives.
Presenters : Wellspring Worship
Lyrics, Tune, Producer: Daniel Muchumarri
Music Director : Bro KY Ratnam
Vocals : Sireesha Baghavathula
Editing, VFX, DOP : KY Ratnam Media
Mix & Master : Ragesh
Chorus: Revathi Team
Rhythms & Percussion: Kishore
Indian Rhythms: Chennai Team
Strings: Vignesh
Bass & Acoustic Guitar: Richard
Flute: Satish
Title Posters: Manohar
Tabla: Naveen, Venkat Rao
Mrudangam: Chennai Team
Sarangi : Manonmani
Studio : Vincy Digital, 2keys , KY Ratnam Studios
Lyrics
---------------------------
నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను
నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 ||
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 2 ||
నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను
నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 ||
1) నీ నామమెంతో బలమైనది ఉన్నతమైనదిగ హెచ్చించబడినది || 2 ||
నీ నామమే నెమ్మది నిచ్చును నీ నామమే దీవెనలనిచ్చును || 2 ||
నీ నామమె నా గానమై నా యేసయ్య నిత్యము నీ నామమునె స్తుతియించెద || 2 ||
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 2 ||
నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను
నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 ||
2) నీ ప్రేమయే శాశ్వతమైనది ధనరాసులతో వెలకట్టలేనిది || 2 ||
నీ ప్రేమయే పరిశుద్ధమైనదీ నీ ప్రేమయే పరిపూర్ణమైనది || 2 ||
నీ ప్రేమకు సాక్షిగ ఇల జీవించెద ఇలలోన నీ ప్రేమలొ తరించెద || 2 ||
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 2 ||
నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను
నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 ||
3) నీ సన్నిధిలోనే సమాధానము శత్రువును జయించె ఆశ్రయ దుర్గము || 2 ||
నీ సన్నిధిలొ కాపాడబడుదుము నీ సన్నిధిలొ వెలిగింపబడుదుము || 2 ||
నీ సన్నిధి భాగ్యమని జీవించెద నిత్యము నీ సన్నిధిని అనుభవించెద || 2 ||
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 2 ||
నిత్యుడ నీ నామమును నిత్యమగు నీ ప్రేమను
నిత్యుడ నీ సన్నిధిలో నిత్యము స్తుతియించెదను || 2 ||
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును
స్తుతియింతును నిన్ను స్తోత్రింతును || 4 ||
♦️ Thank you for watching ♦️
♦️ Wellspring Worship ♦️
♦️ May God Bless You ♦️
#teluguchristiansongs #teluguchristianmessages #teluguchristian #jesussongstelugu
Telugu Christian Song /Jesus Telugu Song/ Christian Video Song/ Latest Christian Song/ Telugu Christmas Song / Christian Devotional Songs / Telugu Worship Song / Christian Audio Song / Latest Jesus / Old Telugu Christian Song/ All Telugu Christian Song / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song / Telugu Christian Songs / Christian Telugu Songs / New Telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2024 / 2024 telugu christian songs / latest new telugu christian song 2024 / 2024 new telugu christian songs 2024 / telugu christian songs 2024 / christian new telugu songs 2024 / famous telugu christian songs 2023-2024 / new latest telugu christian songs 2024 / christian telugu songs 2024 / all latest telugu christian songs 2024 / telugu christian christmas songs 2024 / 2024 song /telugu jesus worship songs 2024 /telugu worship songs 2024 / christian songs new /new 2024 christian songs / new telugu christian albums 2024 / telugu christian deviotional songs 2024 / AR Stevenson / JK Christopher / Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2024 / latest telugu christian songs / new telugu christian songs 2024 download / latest telugu christian songs / Latest Telugu christian songs 2024 / telugu christian songs 2024 new hits /telugu christian songs latest /2024 telugu christmas songs/ latest telugu christian songs 2024 / Latest Good Friday songs / Latest Easter songs / Pranam Kamalakar / Hosanna Ministries / Joshua Shaik / Praveen Kumar / Raj Prakash Paul / John Wesley / Satish Kumar / Calvary temple/ Calvary Ministries / Yesanna / Telugu Christian Worship Songs / Stephen Paul Ministries / Jesus Telugu Songs / Jesus Worship Songs
Ещё видео!