Uyyalawada Narasimha Reddy was a great freedom fighter from Rayalaseema region. He fought against the British East India Company brutal colonial misrule and exploitation. In fact Uyyalawada Narasimha Reddy should have been considered officially as the first freedom fighter as his mutiny took place much before 1857 sepoys rebellion. Megastar #Chiranjeevi recently announced a historical movie titled Sye Raa Narasimha Reddy producing by mega power star ram charan under home banner Konidela Production Company. It appears that for the title the film makers have taken inspiration from a popular folk song in Rayalaseema region which goes like " #SyeRaaNarasimhaReddy. Nee Pere Bangarapu Kaddi." New Waves is pleased and thrilled to present the amazing Sye Raa original song. Watch it on new waves video here.
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఈస్టిండియా కంపెనీ ముష్కర పాలనపై మడమ తిప్పని పోరు సల్పిన మహా యోధుడు. 1847లోనే అంటే ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా వ్యవహరించే 1857 సిపాయిల తిరుగుబాటుకు పదేళ్ల ముందే బ్రిటీషువారిపై తిరుగుబాటు నడిపిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. అలా ఆయన భారత స్వతంత్రతా సంగ్రామ తొలి యోధుడవుతాడు. తమపై తిరుగుబాటు నడిపిన ఉయ్యాలవాడను బ్రిటీషువారు కర్కశంగా ఉరి తీశారు. కసితో ఆయన తలను కోట గుమ్మానికి వేలాడగట్టారు. అలా ఆత్మబలిదానంతో ఉయ్యాలవాడ అమరుడయ్యాడు. చిరస్మరణీయుడయ్యాడు. ప్రాతఃస్మరణీయుడయ్యాడు. ఆయన బలిదానాన్ని స్మరిస్తూ ఆయన పౌరుషాన్ని కీర్తిస్తూ సైరా నరసింహా రెడ్డి..నీ పేరే బంగారపు కడ్డీ...అన్న పాట జనం నోళ్లలో నానుతూ వస్తోంది. ఆ పాట పల్లవే మెగాస్టార్ చిరంజీవి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై నిర్మిస్తున్న 'సైరా నరసింహా రెడ్డి' చారిత్రక చలన చిత్రానికి టైటిల్‌గా మారింది. స్ఫూర్తిదాయకమైన ఆ ఒరిజినల్ పాటను న్యూ వేవ్స్ మీ కోసం అందిస్తోంది.
new waves media is a 24/7 news channel on the digital platform, With breaking news, Celebrity interviews, Politics Updates, Entertainment News, Health Updates, Mythology Stories And Exclusive Programs.
Click Here for more Latest News updates,
►Subscribe to our Youtube Channel: [ Ссылка ]
►Like us on Facebook: [ Ссылка ]
►Follow us on Twitter: [ Ссылка ]
►Like us on Instagram: [ Ссылка ]
► Follow Our Website: [ Ссылка ]
For More Latest Videos, please check out :
► Full HD Movies: [ Ссылка ]
► New Waves PublickTalk: [ Ссылка ]
► Full Interviews : [ Ссылка ]
► New Waves HD Songs: [ Ссылка ]
Ещё видео!