గత నాలుగు సంవత్సరాలుగా గొర్రె పొట్టేళ్లు పెంచుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతీ బ్యాచ్ లో 30కి పైగా పొట్టేళ్లు పెంచుతున్నానని.. ఖర్చులు పోను మిగులుతున్న లాభాన్ని వివరించారు. పెంచుతున్న విధానాన్ని తెలిపారు. పొట్టేలు పిల్లల ఎంపిక మొదలు, మార్కెట్లో అమ్మే వరకు అన్ని అనుభవాలు పంచుకున్నారు. తన పనుల్లో తాను బిజీగా ఉంటున్నందున ఫోన్ నంబర్ ఇవ్వలేనని తెలిపారు. నల్గొండ జిల్లా నకిరేకలా మండలం కడపర్తి గ్రామంలో ఈ రైతు పొట్టేళ్లు పెంచుతున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Sheep Farmer Experience | బ్యాచ్ లో 30 పొట్టేళ్లు పెంచుతున్న.. 70 వేలు మిగులుతాయి
#RythuBadi #రైతుబడి #sheepfarming
Ещё видео!