If I speak personally, YCP leaders can't even come out of the house! Sharmila gave a strong counter to the criticism of YCP leaders that they are making personal attacks. He said that he was only talking about the corruption and illegalities of the NACP leaders.. Without saying that if they do a personal attack, there will be so many sensational things that they will not be able to come out of the house #ysjagan #yssharmila #news #apnews
నేను పర్సనల్గా మాట్లాడితే వైసీపీ నేతలు ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేరు !
పర్సనల్ ఎటాక్ చేస్తున్నానని వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై షర్మిల గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను నైసీపీ నేతలు చేస్తున్న అవినీతి, అక్రమాలపైనే మాట్లాడుతున్నానని.. పర్సనల్ ఎటాక్ చేస్తే వాళ్లు ఇంట్లో నుంచి బయటకు రాలేనన్ని సంచలన విషయాలు ఉంటాయని చెప్పకనే చెప్పారు.
Ещё видео!