#christianmusic #teluguchristiansongs #jesussongs
కనులున్నా కానలేని - Kannulunna Kanaleni || Child Bible School
Credits To -
Voice: Dr. P. Satish Kumar
Lyrics & Tune - Dr. P. Satish Kumar
Telugu Christian Songs...
Child Bible School
Exclusive Telugu Christian Songs - Child Bible School
Background Credits:
[ Ссылка ]
SONG LYRICS -
కనులున్నా కానలేని చెవులున్నా వినలేని (2)
మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని (2)
వాడను యేసయ్యాఓడిపోయిన వాడను (2)
కనులున్నా కానలేని చెవులున్నా వినలేని
అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని
దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని
యేసయ్యా నన్ను విడువకయ్యా (2)
దిక్కులేని వాడను వాడను యేసయ్యా
చెదరిపోయిన గూడును (2)
కనులున్నా కానలేని చెవులున్నా వినలేని
భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని
భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని
యేసయ్యా నన్ను కరుణించుమా (2)
ఫలములేని వాడను వాసిని యేసయ్యా
పేరుకు మాత్రమే విశ్వాసిని (2)
కనులున్నా కానలేని చెవులున్నా వినలేని
బోధ ఉన్నా బ్రతుకులేని పిలుపు ఉన్నా ప్రయాసపడని
సేవ ఉన్నా సాక్ష్యములేని సంఘము ఉన్నా ఆత్మలులేని
యేసయ్యా నన్ను నింపుమయ్యా (2)
ఆత్మలేని వాడను పాదిరిని యేసయ్యా
మాదిరి లేని కాపరిని (2)
కనులున్నా కానలేని చెవులున్నా వినలేని
For more updates
Please do subscribe our channel: [ Ссылка ]
Follow us on our Social Sites:
Twitter: https:[ Ссылка ]
Instagram: https:[ Ссылка ]...
Face Book : [ Ссылка ]...
#christianmusic
#worshipsongs
#teluguchristiansongs
#jesussongs
#christiandevotionalsongs
#jesussongstelugu
#latestteluguchristiansongs2020
#hosannasongs
#christianlyricssong
Copyright Disclaimer :
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Thank You For Watching .
Ещё видео!