#revenue #vro #vra #ponguletisrinivasreddy #telanganagovernment #telangananews #ts29telugunews
తెలంగాణాలో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వీఆర్వోలను, వీఆర్ఏలను తిరిగి తీసుకునే అంశంలో కొన్ని నిబంధనలను పాటించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.
Ещё видео!