శ్రీ పంచమి ఎప్పుడు ? When is Sri Panchami in 2020 | Vasant Panchami 2020 special dharma sandehalu by Sri Vaddiparti Padmakar Garu.
సరస్వతీదేవిని మాఘపంచమినాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని అంటారు.
#SriPanchami #DharmaSandehalu #TeluguOmTv
Watch #teluguomtv - South India's first devotional channel for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.
Subscribe for more videos: [ Ссылка ]
Ещё видео!