ప్రస్తుతకాలంలో WPC ఇంటి నిర్మాణంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
అయితే దీనిని ఆధారంగా చేసుకొని కొన్ని నాణ్యతలేని వస్తువులు కూడా మార్కెట్ లో అందుబాటులోకి రావడం జరిగింది.
వినియోగదారునిగా మీరు WPC డోర్స్ కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏయేఅంశాలను పరిశీలించాలి అనే విషయాలను క్లుప్తంగా వివరిస్తూ మరియు చూపిస్తూ వీడియోలో తెలపడం జరిగింది.
పూర్తి వీడియో చూసి మీ డబ్బును మంచి వస్తువులు కొనడంలో వినియోగిస్తారని ఆశిస్తున్నాను.
_______________________________________
👉 మీ ఇంటికి హౌస్ ప్లాన్ కావాలి అనుకొనేవారు ఇక్కడ నొక్కండి [ Ссылка ]
👉 మా మీద నమ్మకం ఉన్న వారు మాత్రమే మెసేజ్ చేయండి కాల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అందరి కాల్స్ మాట్లాడలేమని అర్ధం చేసుకోవలసిందిగా మనవి.
________________________________________
ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలు.
1) Get your house plan [ Ссылка ]
2) Termite treatment at home [ Ссылка ]
3) What is Shear wall technology in Telugu [ Ссылка ]
4) Poly Granite sheets in Telugu [ Ссылка ]
5) Marble vs Tiles Benefits in Telugu [ Ссылка ]
6) POP vs Gypsum Ceiling [ Ссылка ]
7) Marble vs Granite in Telugu [ Ссылка ]
8) AAC Blocks vs Red Bricks comparison [ Ссылка ]
9) The Best way to construct a house [ Ссылка ]
10) What is Epoxy flooring [ Ссылка ]
11) Grades of Concrete in Telugu [ Ссылка ]
Time Stamp:
0:00 Intro
1:10 Uses of WPC
2:00 Installation
2:20 Door size
3:16 Durability of WPC
4:00 Precautions
4:55 WPC Door Price
6:05 Alternate doors in market
7:24 Conclusion
English Version:
Currently WPC is widely used in home construction.
However, based on this, some substandard goods have also become available in the market.
What precautions should you as a customer take when buying WPC Doors? The video briefly explains and points out what to look for.
You will get an idea about the price of WPC doors and Live durability test of WPC strength.
I hope you watch the full video and use your money to buy good things.
If you like the content in this video, be sure to like the video and share it with our friends.
Subscribe to our channel for similar useful videos before.
I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
I hope you will support me too.
Thank you.
#WPCdoors
#HouseConstruction
![](https://i.ytimg.com/vi/9k9Rc3ed8oY/maxresdefault.jpg)