Prof Kodandaram Fires on KCR Govt:
ప్రో కోదండరాం@ జనసమితి కార్యాలయం
వ్యవసాయంలో వచ్చే ఆదాయం రైతులకు అందటంలేదు
మధ్య దళారులకే లాభం
రైతులు, వ్యవసాయంపై అదరపడేవాళ్ళే ఎక్కువ
98 శాతం మంది రైతులు అప్పులబారిన పడ్డారు
#ProfKodandaram #KCR #TelanganaPolitics
విద్యా , నిర్మాణ రంగాలు కుదేలైయ్యాయి
సర్వీస్ సెక్టార్ కుప్పకూలిపోయుంది
ప్రభుత్వ విధానాలతో రియల్ ఎస్టేట్ పడిపోయింది.
ప్రయివేట్ విద్యా వ్యవస్థ, ఆరోగ్య శ్రీ నిధులు ఇవ్వకుండా నిర్లక్షయం చేసారు
Ещё видео!