Restaurant style crispy corn recipe In Telugu || Crispy corn || How to make crispy corn || Chatpata cryspy sweet corn recipe In Telugu @HomeCookingTelugu
రెస్టారంట్లో దొరికే క్రిస్పీ కార్న్ ఎంతో రుచిగా ఉండే ఒక స్టార్టర్ రెసిపీ. దీన్ని ఇంట్లో పర్ఫెక్ట్గా అలానే వచ్చేట్టు ఎలా చేయాలో కొన్ని టిప్స్‌తో కలిపి మీరు ఈ వీడియోలో చూడచ్చు. తప్పకుండా ఈ రెసిపీను ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
#crispycorn #homecookingtelugu #cornfry #homecooking #starters #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
Here's the link to this recipe in English: [ Ссылка ]
తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 15 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు:
ఉడికించిన కార్న్ గింజలు - 2 కప్పులు
ఉప్పు - 1 టీస్పూన్
మిరియాల పొడి - 1 / 2 టీస్పూన్
కార్న్ ఫ్లోర్ - 3 టేబుల్‌స్పూన్లు
బియ్యప్పిండి - 1 టేబుల్‌స్పూన్
నీళ్లు
వేయించడానికి సరిపడా నూనె
కారం - 1 టీస్పూన్
చాట్ మసాలా పొడి - 1 / 2 టీస్పూన్
తరిగిన ఉల్లికాడ గడ్డలు
కాప్సికం - 1 ముక్క (తరిగినది)
తరిగిన ఉల్లికాడలు
నిమ్మరసం
Today we are going to see how to make tasty starter crispy corn. This recipe Is very famous In restaurants especially BBQ crispy corn so In this Telugu recipe video I’m going to explain how to make restaurant style crispy corn recipe at home.
Preparation method Involves frying of boiled corn coated by flour, Salt, corn flour , pepper powder and water, post that add onions, chilli powder and chat masala to make the crispy corn . Hope you try this Yummy recipe at your home and enjoy.
Happy cooking with homecooking Telugu Recipes .
Our other recipes :
Allam Chutney : [ Ссылка ]
Andu Mirchi Kabbari Chutney : [ Ссылка ]
Mint chutney and Coriander chutney : [ Ссылка ]
Masala Dosa : [ Ссылка ]
Bhakarwadi : [ Ссылка ]
Aloo Paratha : [ Ссылка ]
Egg 65 : [ Ссылка ]
Chilli Chicken : [ Ссылка ]
Fish Balls : [ Ссылка ]
You can buy our book and classes on [ Ссылка ]
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: [ Ссылка ]
FACEBOOK - [ Ссылка ]
YOUTUBE: [ Ссылка ]
INSTAGRAM - [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
Ещё видео!