కళ్లు పచ్చగా కనిపించడం, మూత్రం పచ్చగా రావడం అనేది పచ్చ కామెర్ల లక్షణం. రక్త హీనతతో కళ్లు తెల్లగా పాలి పోయినట్టు అయితే దాన్ని తెల్ల పసరికలు అంటారు. పచ్చ కామెర్లు కాలేయ సంబంధిత సమస్య. దీనితోపాటు కాలేయానికి కలిగే అన్నిఆరోగ్య సమస్యల గురించి, వాటి కారణాల గురించి, నివారణ, చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కథనం: డాక్టర్ ప్రతిభాలక్ష్మి
#Jaundice #Kamerlu #health
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: [ Ссылка ]
ఇన్స్టాగ్రామ్: [ Ссылка ]
ట్విటర్: [ Ссылка ]
Ещё видео!