ప్రకృతి వ్యవసాయం లో కషాయాలు ,ద్రావణాలు కీలక పాత్ర వహిస్తాయి అందులో పంచగవ్య ముఖ్యమైనది . ఈ పంచగవ్య ను అన్ని రకాల పంటల పై పిచికారీ చేసుకోవచ్చు .పంచగవ్య వినియోగించడం వలన అన్ని పంటల్లో మంచిఫలితాలు వస్తున్నాయి .దీనిని పిచికారీ చేయడం వలన పంటల్లో పూత బాగా వస్తుంది .పంచగవ్య మొక్కల పెరుగుదల మరియు మొక్కలో వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతుంది .అంత విశిష్ట మైన పంచగవ్యను ఎలా తయారు చేసికోవాలో ప్రత్యక్షంగా చూద్దాం
Ещё видео!