గౌతమ్ అదానీపై అమెరికాలో మోపిన అభియోగాలేంటి? అసలీ కేసేంటి? ఇది ఏ మలుపు తిరగబోతోంది? ఈ వ్యవహారంలో ఏపీ అప్పటి సీఎం పేరెందుకొచ్చింది? దీనిపై ఇప్పుడేం జరగబోతోంది? ఈ అంశాలపై బీబీసీ న్యూస్ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్లో
#GautamAdani #AdaniRenewables #YSJagan #SECI
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: [ Ссылка ]
వెబ్సైట్: [ Ссылка ]
Ещё видео!