స్వామి మాట సోదమ్మ నోట | Traditional Folk Art of the Telugu States | Eswaramma Day Children's Special
మానవాకారం ధరించి మన మధ్య సంచరించి మనలను తరింపచేస్తున్న దివ్య అవతారం, సత్యసాయి అవతారం. కష్టాలు తొలగించి కన్నీళ్ళు తుడిచి జీవితాలలో ఆనందాల వెల్లువను అనుగ్రహించేది సత్యసాయి ప్రేమ. మెదక్ జిల్లాకు చెందిన చిన్నారి సాయి ప్రవీణ, సత్యసాయి అవతార వైభవాన్ని వివరిస్తూ స్వామి దివ్య లీలా తరంగాలను అతి మధురంగా మనకు అందించింది. నవంబర్ 19వ తేదీ 1999 మహిళా దినోత్సవ సందర్భంగా స్వామి దివ్య సమక్షంలో ప్రదర్శించిన ఈ సోదిని మీకందిస్తున్నాం. విని ఆనందించండి.
On this auspicious occasion of Eswaramma day let us recollect the love and divine message of our most dearest Bhagawan, who has come down to earth to redeem us from this cycle of birth and death, by giving us solace and succor from our difficulties and make us realize our true divine nature. We present to you a beautiful Telugu folk art form Sodi where Baby Sai Praveena, gives us the essence and purport of Swami’s message. This was performed in Swami’s immediate presence during the ladies day celebration on November 19th, 1999. Listen and enjoy.
#SriSathyaSai #SathyaSaiBaba #SandeshaJhari #SaiBaba #SSSMC #MediaCentre #RadioSaiLive #RadioSaiPrograms #RadioSaiTelugu
telugu burrakatha songs | Miracles of Sai Baba
Now You can watch on 'Prasanthi Connect' Mobile App
Google : [ Ссылка ]
Apple : [ Ссылка ]
Sri Sathya Sai Media Centre Podcasts :
Sri Sathya Sai Bhajans - [ Ссылка ]
Prasanthi Mandir Prayers - [ Ссылка ]
Sri Sathya Sai Melodies - [ Ссылка ]
Sri Sathya Sai Speaks - [ Ссылка ]
Sri Sathya Sai Podcast - [ Ссылка ]
Visit us at [ Ссылка ]
Ещё видео!