గుంత పొంగణాలు | Gunta Ponganalu | Pongadalu Recipe | Kuzhi Paniyaram in Telugu @HomeCookingTelugu
#guntapongadalu #punugulu #tiffins
Here's the link to this recipe in English: [ Ссылка ]
Our Other Recipes:
Pesara Pongadalu/Punukulu: [ Ссылка ]
Oats Pongadalu: [ Ссылка ]
Vegetable Pongadalu: [ Ссылка ]
Erra Karam Chutney: [ Ссылка ]
Ullikaram Chutney: [ Ссылка ]
Kobbari Chutney: [ Ссылка ]
Coconut Mint Coriander Chutney: [ Ссылка ]
Chinna Ulli Sambar: [ Ссылка ]
Tamil Nadu Sambar: [ Ссылка ]
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 30 నిమిషాలు
సెర్వింగులు: 4 - 5
కావలసిన పదార్థాలు:
బియ్యం - 1 కప్పు
మినప్పప్పు - 1 / 4 కప్పు
మెంతులు - 1 / 2 టీస్పూన్
నీళ్ళు
ఉప్పు - 1 /2 టీస్పూన్
నూనె - 2 టీస్పూన్లు
మినప్పప్పు - 1 టీస్పూన్
పచ్చిశనగపప్పు - 1 1 / 2 టీస్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఇంగువ - 1 / 2 టీస్పూన్
తరిగిన అల్లం
పచ్చిమిరపకాయలు - 2
ఉల్లిపాయ - 1
కరివేపాకులు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
తురిమిన పచ్చికొబ్బరి - 2 టేబుల్‌స్పూన్లు
తరిగిన కొత్తిమీర
నూనె
తయారుచేసే విధానం:
ముందుగా ఒక బౌల్లో బియ్యాన్ని మూడు గంటలపాటు నీళ్ళలో నానపెట్టి ఉంచాలి
ఇంకొక బౌల్లో మినప్పప్పు, మెంతులు వేసి మూడు గంటలపాటు నీళ్ళలో నానపెట్టాలి
మూడు గంటల తరువాత ఒక మిక్సీలో నానపెట్టిన బియ్యం మాత్రమే వేసి, కొన్ని నీళ్ళు పోసి, కాస్త బరకగా అయ్యేట్టు రుబ్బిన తరువాత నానపెట్టిన మినప్పప్పు, ఉప్పు వేసి, బాగా మెత్తగా అయ్యేట్టు రుబ్బి పక్కన పెట్టుకోవాలి (మధ్యలో కావాలంటే చాలా కొద్దిగా నీళ్ళు పోస్తూ పిండి రుబ్బాలి)
రుబ్బిన పిండిని ఒక బౌల్లోకి మార్చి, కావాలంటే కొన్ని నీళ్ళు పోసి కలిపి, కనీసం ఎనిమిది గంటలపాటు పులియపెట్టాలి
ఆ తరువాత తాలింపు కోసం ఒక ప్యాన్‌లో నూనె వేసి వేడి చేయాలి
నూనె వేడెక్కిన తరువాత అందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
ఆవాలు చిటపటలాడిన తరువాత ప్యాన్‌లో ఇంగువ వేసి, పొయ్యిని మీడియం లో-ఫ్లేములోనే ఉంచి వేయించాలి
ఆ తరువాత తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేయించిన తరువాత కరివేపాకులు, ఉప్పు వేసి కలపాలి
చివరగా తురిమిన పచ్చికొబ్బరి, కొత్తిమీర వేసి బాగా కలపాలి
తయారైన తాలింపును పులియపెట్టిన పిండిలో వేసి బాగా కలిపి, అవసరమైతే నీళ్ళు పోసి కలపాలి
ఒక గుంతల పెనం వేడి చేసి, అందులో నూనె వేసిన తరువాత పొంగణాల పిండి వేసి, రెండు వైపులా చెరొక నాలుగు నిమిషాలు కాల్చాలి
అంతే, ఎంతో రుచిగా ఉండే గుంత పొంగణాలు తయారైనట్టే, వీటిని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో లేదంటే సాంబార్‌తో సర్వ్ చేసుకోవచ్చు
Kuzhi Paniyaram is an easy-peasy breakfast/tiffin recipe when you have the batter ready with you. With its unique shape and taste, paniyarams are ideal not only for breakfasts but also for evening snacks especially when there are kids at home. They also make a great lunchbox recipe when you don't have enough time to prepare a meal. So today, you can watch the authentic recipe of Chettinad Kuzhi Paniyaram, also called as gunta pongadalu, gunta ponganalu, gunta punukulu/punugulu, appam, appe in telugu, which is pretty easy to make. You have this recipe from scratch right from making the batter to serving the paniyarams. Watch this video till the end to get a step by step guidance on how to make the pongadalu easily at home. These paniyarams can be enjoyed with any chutney of your choice or sambar by the side. Try this recipe and let me know how the paniyarams turned out for you guys, in the comments section below.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
[ Ссылка ]
You can buy our book and classes on [ Ссылка ]
Follow us :
Website: [ Ссылка ]
Facebook- [ Ссылка ]
Youtube: [ Ссылка ]
Instagram- [ Ссылка ]
A Ventuno Production : [ Ссылка ]
Ещё видео!