స్వామి అయ్యప్ప -1975 - Directed and produced by P. Subramaniam, ఇది అన్ని భాషలలోను విడుదలయింది. సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి.ఈ మూవీ గురించి ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : స్వామి అయ్యప్ప (17 August 1975)
నటీ నటులు: మాస్టర్ రఘు (childhood), మాస్టర్ శేఖర్ (adolescence) జెమినీ గణేశన్, శ్రీవిద్య, లక్ష్మి, సుకుమారి
సంగీతం : G. దేవరాజన్
గీత రచన: అనిసెట్టి
1. జగములనేత భాగ్యవిధాతా శ్రీమన్నారాయణ స్వామి నమ్మినవారిని - కె.జె. యేసుదాసు
2. చేతులెత్తి చెంతనిలిచి వేడుకొందుస్వామి దేవుడని కొలుచుకొని - పి. సుశీల
3. హరివరాసనం విశ్వమోహనం హరిదశ్వేరదం - కె.జె. యేసుదాసు బృందం
4. స్వర్ణప్రతిమ వలె నటియించనా నేను జగతికి సమ్మోహనము - మాధురి
5. శబరిమలను స్వర్ణచంద్రోదయం ధర్మరక్షకుని సన్నిధిని - కె.జె. యేసుదాసు
[ Ссылка ]
Ещё видео!