హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ రైతు బజార్లో 3.8 కిలోల భారీ నిమ్మకాయను చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఇది సాధారణ రకం కాదు. దీన్ని దబ్బ నిమ్మ లేదా సూది లేదా గజ నిమ్మకాయగా పిలుస్తారు. ఈ రకంలోనూ అర కిలో మించి బరువు ఉండవని, ఇంత భారీ పరిమాణంలో చూడటం ఇదే మొదటిసారి అని కొనుగోలుదారులు తెలిపారు. ఈ దబ్బ నిమ్మకాయను గజ్వేల్‌కు చెందిన రైతు శ్రీనివాస్ తన నిమ్మతోట నుంచి తీసుకొచ్చి రూ. 600కు విక్రయానికి ఉంచారు. @eenadu-news #lemon #hyderabadnews
Ещё видео!