Nandyal news 9 ---నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్య పరిష్కార వేదికకు నంద్యాల జిల్లా దూర ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం వేలమంది వస్తుంటారు వారికి ప్రజలు ఎంతో దూరం నుంచి వస్తున్న వారు మధ్యాహ్న భోజనానికి ఎవరు ఇబ్బందులు పడకూడదని జిల్లా కలెక్టర్ రాజకుమారి అక్కడే రుచికరమైన అన్నదాన కార్యక్రమం కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ వేల మంది ప్రజలు భోజనం చేస్తున్నారు
Ещё видео!