In this video Explain about YSR Rythu Bharosa AP Budget 2019-20 Information provided. Latest rules and amount allotment and navaratnalu under developing new regulation and upcoming committees for former's information provided. This video clearly explain about YSR Rythu bharosa update information.
నవరత్న పధకాలలో మొదటిది అయిన YSR రైతు భరోసా పధకం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరించడము జరిగినది. ఈ పధకం ద్వారా రైతులకు ఎటువంటి ప్రయోజనాలు జరగనున్నాయో ఇందులో వివరించడము జరిగినది.
ముఖ్యంగా కొన్ని ముఖ్యంశాలను ఈ క్రింద వివరించాము జరిగినది.
వై.ఎస్.ఆర్ రైతు భరోసా :
1.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేద రైతులకు ఆర్థిక సహాయం అందించానికి వై.ఎస్.ఆర్ రైతు భరోసా పధకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది.
2.ఈ పధకం అక్టోబర్ 15 2019(రబీ సీజన్ ) నుండి అమలులోకి వస్తుంది.
3.ఈ పధకం ద్వారా పాటి రైతు కుటుంబానికి ఏటా 12,500/-మే నెలలో ఇవ్వడము జరుగుతుంది.
4.పెట్టుబడి సహాయర్ధము 12,500/- చెప్పున 4 సంవత్సరాలకు 50,000/- ఇవ్వడము జరుగును.
5. ఈ పధకం 5 ఎకరాలలోపు భూమి ఉన్న లబ్దిదారులకు మాత్రమే వర్తిస్తుంది.
6.వై.ఎస్.ఆర్ జన్మదినం పురస్కరించుకొని రైతు దినోత్సవం జులై 8 న జరపాలని నిర్ణయంచినది.
7.రైతుల కొరకు గత ప్రభుత్వం అమలు చేసిన " అన్నదాత సుఖీభవ " పథకం క్రింద వై.ఎస్.ఆర్ రైతు భరోసా పధకం అమలులోకి వస్తుంది.
8.ఈ పథకం క్రింద రైతులకు పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయంచినది
9.రైతులకు ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాన్ని మొదట డా .వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రారంభించారు
10.వై.ఎస్.ఆర్ రైతు భరోసా పధకాన్ని ఇటీవల మెచ్చుకొన్న ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త M.S.స్వామినాధన్.
11.వై.ఎస్.ఆర్ రైతు భరోసా 2020 లో ప్రవేశపెట్టాలనుకొన్నారు కానీ 2019 లోని ప్రవేశపెట్టారు.
12.రైతుల తరఫున పంట నష్టము నుండి రైతులను ఆదుకోవడానికి పంటల ఇన్సూరెన్స్ ప్రీమియంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెల్లిస్తుంది
13.సాగునీటి కోరకు రైతులు బోర్లు త్రవ్వుతూ అప్పలపాలవుతున్న నేపథ్యంలో 100% సబ్సిడీ తో ఉచితంగా సాగునీటి బోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయంచింది.
14.ఈ పధకం ద్వారా ధరల వ్యత్యాసాలతో నష్టపోతున్న రైతులకు 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయనున్నారు.అవసరం మేరకు ఫుడ్ ప్రొసెస్సింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.
15.ఈ పధకం ద్వారా రైతులు తాము పండిస్తున్న పంటలను నిల్వ చేసుకోవడానికి ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ ను ఏర్పాటు చేయలని భావిస్తుంది.
16. కరువు , తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు రైతులకు సహాయం అందించడానికి ఏర్పాటు చేయబడిన నిధి ప్రకృతి విపత్తుల సహాయనిధి.
17.ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయనిధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభత్వం ఏర్పాటు చేయనుంది.(దీన్ని 2000 వేల కోట్లు రాష్ట్రము,2000 కోట్లు కేంద్రము కేటాయిస్తుంది )
18.సహకార డైరీ కి పాలుపోసే పది రైతులకు లీటరుకు 4 రూపాయలు సబ్సిడీ 2డవ సంవత్సరము నుండి ఇవ్వాలని నిర్ణయంచింది.
19.ప్రమాదవశాత్తురైతుమరణిస్తే అతని కుటుంబానికి ఇన్సూరెన్సు సొమ్ము అందించానికి వై ఎస్ ఆర్ భీమా పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 లక్షలు అందిస్తుంది
20.రాష్ట్రములోని ప్రతి జిల్లాకు ఒక సహకార డైరీ ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావిస్తుంది
21.వై ఎస్ ఆర్ రైతు భరోసా పధకానికిఆంధ్రప్రదేశ్ ప్రభత్వం సుమారు 33,000 కోట్లు ఖర్చు చేయనున్నారు
22.నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అవసరము మేరకు విత్తన చట్టం త్వరలో అమలు చేయనుంది.
23.రైతుల ప్రయోజనాలకోసం ప్రభుత్వానికి అవసరమైన సూచనలు సలహాలు కొరకు వ్యవసాయ రంగ సిఫారసుల కోసం అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు చేయనున్నారు
24.రాష్ట్రములో వినియోగించే విత్తనాలు, ఎరువులు పురుగుల మందులు పంపిణి గ్రామా సచివాలయాల ద్వారా పంపిణి చేయాలనీ ఆంధ్రపదేశ్ ప్రభత్వం నిర్ణయంచినది.
25.ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ కు 1.50 పైసలకు అందించనున్నారు
For Tourism Videos:
Hope island in kakinada : [ Ссылка ]
Maredumilli Water Falls : [ Ссылка ]
Peddipalem Water Falls : [ Ссылка ]
Gangtok Tourism : [ Ссылка ]
Kakinada to Tirupathi : [ Ссылка ]
Ещё видео!