మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.శ్రీవారి దర్శనార్ధం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.మొదటి విడత ప్యాకేజీతో పవన్ కళ్యాణ్ మొదటి విడత యాత్ర పూర్తి చేశాడని.. మళ్ళీ విడత ప్యాకేజీ వస్తే..రెండవ విడత యాత్ర ప్రారంభిస్తాడని..
ప్యాకేజీ స్టార్ గురించి మాట్లాడడం అనవసరమని వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు.
Ex-Minister Vellampalli Srinivas visited Tirumala, Tirumala Tirupati Daily News Updates. Annual Festivals, Seva, Darshan and Rush Live updates from Tirumala Tirupati Daily
Ещё видео!