Yuvatha Meluko Full Song l New Folk Song l Emmadi Ashok l Youth Motivational Song l Galam Tv l Yuvatha Song l Yuvatha Motivational Song
Lyrics: Gaddam Rajanarsu
Music: Kittu
Singer: Emmadi Ashok
Chorus: Rontala Shyam, Kottepaka Ravi
DOP Editing: Santosh Star
Producer: Dasari Bhaskar
ఓ యువత మేలుకో మేలుకోని ఏలుకో
అణగారిన బ్రతుకుల ఆశయాల సాధనకై...
విద్యా బుద్దులేని వున్న విచారమే ఆయేరా
విజ్ఞనమెంత వున్న విలువ లేక పాయెరా...
చదువుకున్న పేరే కానీ కొలువురాక పాయేరా
కన్నోల కలలు అన్ని కంట నీరు లాయెరా...
అలసిపోయిన బ్రతుకులకు అండనివై నిలువురా
తరతరాల త్యాగాలను తనువును తాలించిన
యే యేండ్లు గడిచిన యేతలు మారవాయెరా...
భూమిని నమ్ముకొని సేద్య మెంతో చేసినా
కష్టాల కడలిలో కాలమంత గడిసెరా...
భవిత కోరకు బాటలేయ బ్రతుకు దెరువు బాట నడువు
నోటు కోటరుతో మన ఓటును కొన్నారురా
గద్దె నెకినంక మద్దెలిడిసినారురా...
అధికార దాహమే రాజనీతి ఆయెరా
అభివృదికి వల్లే ఆడు గోడ లాయేరా...
ఈ కుట్రపన్ని మట్టుపెట్టి చైతన్యపు బాట నడువు
#yuvathameluko #emmadiashok #galamtv
yuvatha melukoni yeluko, yuvatha motivational song, galam tv, galam tv folk songs, galam tv new folk songs, galam tv latest folk songs, galam tv music,
galam tv channel, galam tv songs, singer emmadi ashok, emmadi ashok songs, telangana songs, telangana folk songs, latest folk songs, new folk songs, folk songs, yuvatha meluko, yuvatha meluko song, yuvatha latest song, yuvatha new song, yuvatha folk song, yuvatha songs, yuvatha song, telangana songs, telangana folk songs, youth song,
#yuvatha #yuvathasong #emmadiashok #emmadiashoksongs #yuvathamotivational #galamtv #galamtvchannel #galamtvsongs #galamtvfolksongs #galamtvnewfolksongs #galamtvlatestfolksongs
#YuvathaMelukoniYeluko #YouthMotivationalSong
Ещё видео!