Botcha Satyanarayana Comments On Chandrababu : అమరావతి ఏమన్నా దేవేంద్రుని నిలయమా..? | RTV
టీడీపీ మహానాడులో నేడు తొలిరోజు రాజమండ్రి వేదికగా తెలుగుదేశం పార్టీ భారీ సభను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వ్యవసాయం శుద్ధ దండగ అని చెప్పింది.. రైతుల ఆత్మహత్యలు జరిగింది చంద్రబాబు హయాంలోనేనని ఆయన అన్నారు.
Andhra Pradesh minister Botsa Satyanarayana announced that the state capital has come to Vizag long back and Individuals are yet to come to Vizag.People believed YS Jagan Mohan Reddy, who had done what he had promised. Now, people are not in a state to trust TDP president Chandra Babu Naidu, minister Botsa said.
#rtv #botchasatyanarayana #chandrababu #rtvnews
About Channel:
RTV న్యూస్ నెట్వర్క్ అనేది తెలుగు రాష్ట్రాల నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, నిష్పాక్షికమైన వార్తల నవీకరణల కోసం మీ వన్ స్టాప్ సోర్స్. హైదరాబాద్ వెలుపల పనిచేస్తున్న RTV నెట్వర్క్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూల నుండి వార్తలను కవర్ చేస్తుంది. మేము RTV నెట్వర్క్లో, సంచలనాత్మక ఇన్ఫోటైన్మెంట్కు బదులుగా అధిక నాణ్యత గల ప్రోగ్రామింగ్ మరియు వార్తలను ఇష్టపడతాము.
RTV News Network is your One stop source for reliable, Unbiased news updates from Telugu States and accross the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Please visit our Social Media pages for regular updates:
Like Us On Facebook: [ Ссылка ]
Follow Us On Instagram: [ Ссылка ]
Follow Us On Twitter: [ Ссылка ]
Ещё видео!