దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటివెలుగు కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన కంటివెలుగు అవగాహణ సదస్సులో పాల్గొన్న మంత్రి ఈ సందర్భం గా ప్రత్యేక బ్రోచర్ ను ఆవిష్కరించారు. కంటివెలుగు కార్యక్రమం అమలుకు సంబంధించి వివిధ శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
Ещё видео!