Stay updated with the latest videos, Subscribe on the link [ Ссылка ]
Welcome to a divine journey with the powerful Telugu bhakti song "మా ఊరి దేవుడు ." Brace yourself as Lord Rama popular songs take you on a spiritual journey. #ramabhajan #devotionalsongs
#telugudevotionalsongs #telugubhakthisongs #telugubhakti #bhakthitelugu #bhakthisongs #bhakthigeethalu #bhaktisongstelugu #bhakthisongstelugu #godsongstelugu #populargodsongs #populardevotionalsongs #adityabhakthi #adityabhakti #lordramadevotionalsongs #lordrama #maavoori_devudu
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ll
రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ - జిహ్వే కాదు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో , పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై , సుందర సుమధుర చైతన్య రూపమై , కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు.
శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా , అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు , కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము , రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా.... శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా , నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారు.
****Details****
Song Name : Maa Voori Devudu
Movie : Alluda Mazaka
Singer : S.P.Balasubrahmanyam
Music : Raj Koti
Lyrics : Veturi
Enjoy and Stay Connected With Us!!
►Subscribe us on Youtube : [ Ссылка ]
►Like us: [ Ссылка ]
►Like us: [ Ссылка ]
►Follow us : [ Ссылка ]
►Follow us : [ Ссылка ]
►Follow us : [ Ссылка ]
► For Latest Telugu Music: [ Ссылка ]
►For New Movies in HD: [ Ссылка ]
►For Devotional Songs: [ Ссылка ]
Watch Playlist for more Saturday Special Sri Venkateshwara Swamy Songs [ Ссылка ]
Watch Podcast for more Karthika Masam Special Songs 2023 [ Ссылка ]
Watch Podcast for more Ayyappa Swamy Popular Songs 2023 [ Ссылка ]
Watch Playlist for more Diwali Special Lakshmi Devi Songs [ Ссылка ]
Watch Playlist for more Friday Special Lakshmi Devi Songs [ Ссылка ]
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
© 2021 Aditya Music India Pvt. Ltd.
Ещё видео!