దీర్ఘ సుమంగళి, ఈ మూవీ అందరికి బాగా తెలిసినదే. చక్రవర్తిగారి సంగీతంలో నాలుగు పాటలున్నాయి. "దీర్ఘసుమంగళిగా దీవించండి దేవతలారా" మనం అప్పట్లో రేడియోలో విన్నదే. ఇది తమిళ్ మూవీ రీమేక్. యూట్యూబేలో తమిళ్ మూవీకి సంబందించిన వీడియోస్ ఉన్నాయి. అందులో కూడా జయసుధ ఉన్నారు. ఆమెకు అప్పుడే కొత్తగా అవకాశాలు వస్తున్నా టైం. ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : దీర్ఘ సుమంగళి- (August 22, 1974)
నటీ నటులు: కృష్ణ, జమున, చంద్రమోహన్, జయసుధ, ప్రభాకర్‌రెడ్డి, రమాప్రభ, రాజబాబు, రేలంగి
సంగీతం : చక్రవర్తి
1. ఇది విలాస యాత్ర ఇది వినోద యాత్ర పిల్లలతో పాపలతో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
2. దీర్ఘసుమంగళిగా దీవించండి దేవతలారా ఈ దివ్వెను - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
3. చల్లని తెల్లని ఓ మల్లెల్లారా చెలికాని అలకను తొలిగించ లేరా - పి. సుశీల - రచన: దాశరధి
4. లాహిరి లాహిరి ఎంత సుఖం ఓహో నిషాలో కొత్త రకం - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆరుద్ర
Tamil movie link....
[ Ссылка ]
[ Ссылка ]
Ещё видео!