ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో మంగళవారం నిర్వహించిన డ్రోన్ షో ఆకట్టుకుంది. కృష్ణా తీరంలోని పున్నమీ ఘాట్లో సాయంత్రం ఆకాశవీధిలో 5,500 డ్రోన్లతో చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్– 2024’ పేరిట ఏపీ డ్రోన్ కార్పొరేషన్, కేంద్ర పౌర విమానయాన శాఖతో కలిసి ఈ నెల 22, 23 తేదీల్లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది.
రిపోర్టర్: గరికిపాటి ఉమాకాంత్, కెమెరా: మానేపల్లి సాయి రామకృష్ణ
#andhrapradesh #droneshow #drones
______________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: [ Ссылка ]
వెబ్సైట్: [ Ссылка ]
Ещё видео!