"Under the golden sun of Sankranthi,
Roosters ready for battle, the fields hum with glee.
Gobbillu adorned with bright hues so grand,
Celebrate the harvest, together we stand.
What secrets does this festival hold?" 🐓 ☀️
Immerse yourself in the vibrant spirit of Sankranti with our traditional Telugu folk song medley! 'Gobbiyallo Gobbiyallo' (a traditional Sankranti chant) echoes through the streets as we celebrate the harvest festival with 'Sankranthi Pandagochi' (Sankranti festival has arrived) festivities. Get ready to be mesmerized by the colorful 'Rangu Rangula Muggulu' (colorful rangoli designs) and 'మాణిక్యాల ముగ్గులు Manikyala Muggulu' (rangolis that resemble jewels) decorations. This festive song is a tribute to the traditional 'Bhogi Palla Sandhallu' (Bhogi fruit celebrations, where children are showered with fruit) and the nostalgic 'Maradalla Saradaalu' (the fun and banter of sisters-in-law, a cherished part of family gatherings).
Songs:
1. గోబ్బీయళ్ళో గోబ్బీయళ్ళో కొండాలయ్యకు 0:00
2. కొలని దోపరికి గొబ్బిళ్ళో 4:04
3. దుక్కులు దుక్కులు దున్నినారు 7:04
#GobbilluPatalu , #GobbemmaPatalu , #SankrantiSongs, #TeluguFolkSongs, #GobbiyalloPatalu, #PongalSongs, #Sankranti, #TeluguSongs, #TeluguFolk, #Gobbiyallo, #TeluguTraditionalSongs, #SankranthiPandaga, #Muggulu, #Bhogi, #TeluguFestivals,
LYRICS:
1st song - గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో సంక్రాంతి పండగొచ్చె గొబ్బీయళ్ళో||గొబ్బీయళ్ళో|| అహ సంక్రాంతి పండగొచ్చె గొబ్బీయళ్ళో సీతాదేవి వాకిట వేసిన గొబ్బీయళ్ళో మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బీయళ్ళో ||గొబ్బీయళ్ళో|| మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బీయళ్ళో ఆ ముగ్గుల మీద మల్లెపూలు గొబ్బీయళ్ళో ||మాణిక్యాల|| నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బీయళ్ళో ఆ ముగ్గులమీద మొగలిపూలు గొబ్బీయళ్ళో ||నవరత్నాల ||గొబ్బీయళ్ళో|| రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బీయళ్ళో ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బీయళ్ళో ||రంగురంగుల|| ధాన్యపురాసుల ముగ్గులు వేసి గొబ్బీయళ్ళో ఆ ముగ్గులమీద సంపెంగలు గొబ్బీయళ్ళో ||నవరత్నాల ||గొబ్బీయళ్ళో|| భూదేవంత ముగ్గులు వేసి గొబ్బీయళ్ళో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బీయళ్ళో ||భూదేవంత|| లక్ష్మీ రధములముగ్గులు వేసి గొబ్బీయళ్ళో ఆ ముగ్గులమీద గుమ్మడి పూలు గొబ్బీయళ్ళో ||లక్ష్మీ రధముల||గొబ్బీయళ్ళో|| ముంగిట ముగ్గులు వేసి గొబ్బీయళ్ళో ఆ ముగ్గుల్లో పొంగళ్ళు గొబ్బీయళ్ళో ||ముంగిట|| భోగిపళ్ళ సందళ్ళు గొబ్బీయళ్ళో ఆ మరదళ్ళ సరదాలు గొబ్బీయళ్ళో ||భోగిపళ్ళ||గొబ్బీయళ్ళో ............
2nd Song - కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు | కుల స్వామికిని గొబ్బిళ్ళో || చ|| కొండ గొడుగుగా గోవుల గాచిన | కొండొక శిశువునకు గొబ్బిళ్ళో | దండగంపు దైత్యుల కెల్లను తల | గుండు గండనికి గొబ్బిళ్ళో || చ|| పాప విధుల శిశుపాలుని తిట్టుల | కోపగానికిని గొబ్బిళ్ళో | యేపున కంసుని యిడుమల బెట్టిన | గోప బాలునికి గొబ్బిళ్ళో || చ|| దండివైరులను తరిమిన దనుజుల | గుండె దిగులునకు గొబ్బిళ్ళో | వెండిపైడి యగు వేంకట గిరిపై | కొండలయ్యకును గొబ్బిళ్ళో || ........
3rd song - దుక్కులు దుక్కులు దున్నినారు ఏమి దుక్కులు దున్నినారు రాజావారి తోటలో జామ దుక్కులు దున్నినారు అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామర్శిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో విత్తనం విత్తనం వేసినారు ఏమి విత్తనం వేసినారు రాజావారి తోటలో జామ విత్తనం వేసినారు అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామర్శిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో మొక్కమొక్క మొలచినాది ఏమి మొక్క మొలచినాది రాజావారి తోటలో జామ మొక్క మొలచినాది అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామర్శిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో పువ్వుపువ్వు పూసినాది ఏమి పువ్వు పూసినాది రాజావారి తోటలో జామ పువ్వు పూసినాది అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామర్శిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో పిందె పిందె వేసినాది ఏమి పిందె వేసినాది రాజావారి తోటలో జామ పిందె వేసినాది అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామర్శిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో కాయకాయ కాసినాది ఏమి కాయ కాసినాది రాజావారి తోటలో జామ కాయ కాసినాది అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామర్శిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో పండుపండు పండినాది ఏమి పండు పండినాది రాజావారి తోటలో జామ పండు పండినాది అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామర్శిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో టిఫిను టిఫిను పెట్టినారు ఏమి టిఫిను పెట్టినారు రాజావారి తోటలో జామ టిఫిను పెట్టినారు అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా భామర్శిరి గొబ్బిళ్ళోయ్ గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో గొబ్బీయళ్ళోగొబ్బీయళ్ళో
Summary/Highlights:
Sankranti Special: Celebrating the vibrant festival with traditional songs.
Cultural Heritage: Reflecting the rich traditions and customs of Telugu festivals.
Muggulu Magic: Featuring beautiful muggulu designs and their significance.
Festive Melodies: Songs that capture the essence of Sankranti festivities.
Traditional Tunes: Enjoying the timeless beauty of Telugu folk music.
Similar Content:
"Sankranti Special Folk Songs" by Mangli - YouTube
"Pongal Telugu Songs" by Geetha Madhuri - YouTube
"Telugu Sankranti Festival Songs" by Anuradha Sriram - YouTube
"Makar Sankranti Songs" by Daler Mehndi - YouTube
Call to Action:
Don't miss out on these delightful Sankranti songs! Like, share, comment, and subscribe to our channel. Click the bell icon to stay updated with more festive melodies and join the celebration of Telugu culture. Let us know in the comments which song you enjoyed the most!🌟🎶
Ещё видео!