మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
[ Ссылка ]
నమస్కారం
అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం!
మూడు ముళ్ళు వేసేటప్పుడు జీవితానికి చిక్కుముళ్ళు వేసుకుంటున్నామని తెలియక మురిసిపోయి, ఆ తరువాత ఎంత ప్రమాదంలో పడ్డామో తెలుసుకుని జడిసిపోయి.. నోరెత్తలేక, చెవులు మూసుకోలేక, ముఖంతో నవ్వుతూ, మనసుతో ఏడుస్తూ, జీవితమనే బండికి ఎద్దులా మారి భార్యనే వెలకట్టలేని బరువును మహరాణిలా ఎక్కించుకుని, ఈడుస్తూ ఒగరుస్తూ జీవిస్తున్న ప్రతి భార్యాబాధిత భర్తకు ఈ అష్టకం అంకితం.
మనవి:
భార్య అనే రెండక్షరాల బ్రహ్మపదార్థం మీద నాకున్నవి భయభక్తులేగాని, మరొకటి కాదని సహృదయులైన భార్యలు, విధేయులైన వారి భర్తలు గమనించ ప్రార్థన.
- రాజన్ పి.టి.ఎస్.కె
Rajan PTSK #RajanPTSK #Ajagava #Telugu
భార్యాబాధితాష్టకం
Теги
Bharyabadhitashtakambharya badhitashtakambharya badhitulurajan ptskrajanptsktelugu literaturetelugu poemssarada poemstelugu fun poetrypadyalutelugu sahityamతెలుగు సాహిత్యంభార్యా బాధితులుపద్యాలుసరదా పద్యాలుసరదా కవిత్వంfunhumourసాహిత్యంలో సరదానవ్వించే కవిత్వంహాస్య కవిత్వంహాస్యంhusbands and wiveswife the greatఅజగవ