చందమామ కంటే అందమైన రూపు నీదే అంకమ్మా | sri gowri shankara devotional | ankamma songs
in this video we are presenting kaati ankamma songs.we are produsing grama devatha songs if you want any song on your village god please contact us at 7989350055 or 8790642312
అంకమ్మ చాలా శక్తివంతమైన దేవత అని జనాలు నమ్ముతారు. ఈమెకు కోపం వస్తే పశుసంపదకు వ్యాధులు వస్తాయనీ, పంటలు సరిగ్గా పండవనీ, వానలు పడవనీ జనం నమ్ముతారు. ఈమె ఆగ్రహానికి గురి అవ్వకుండా ఉండేందుకు ప్రజలు ఆషాఢ మాసంలో అంకమ్మ కొలువు తీరుస్తారు. ఈ కొలువులను వారం రోజులపాటు, రజక వృత్తిలో ఉన్నవారు పూజారులుగా పూజలు చేస్తారు. అంకమ్మ కథలను చెప్పటానికి బైండ్లవాళ్ళు, ఆసాది వాళ్ళు పాల్గొంటారు. ఆదివారం ఈమెకు చాలా ప్రీతి అని జనం నమ్ముతారు. ఈ కొలువులో జంతుబలులు, సిడివేలడాలు ఉంటాయి.
అంకమ్మ తెలుగు పల్లెల్లో పూజలందుకునే ఒక గ్రామదేవత. ఈమెను అంకాళమ్మగా కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలలో, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాలలో అంకమ్మ దేవతను కొలుస్తారు. ఇతర జిల్లాలలో ఈమె ఆరాధన అంతగా కనిపించదు.
Please like share and subscribe my channel
Lord ganesh songs
[ Ссылка ]
Sai baba songs
[ Ссылка ]
Lord ayyappa swami songs
[ Ссылка ]
Lord venkateswara swami songs
[ Ссылка ]
Dosita gulaabi puvvulato song
[ Ссылка ]
Ankaalamma thalli songs
[ Ссылка ]
Lord shiva songs
[ Ссылка ]
Govinda naamaalu
[ Ссылка ]
Etlaa Ninnethukondumamma song
[ Ссылка ]
Namo venkatesa namo tirumalesa
[ Ссылка ]
Lingastakam
[ Ссылка ]
adivo alladivo song
[ Ссылка ]
sivude devudani nenante song
[ Ссылка ]
kanaka durgamma song
[ Ссылка ]
vavar swami song
[ Ссылка ]
ayyappa swami songs :-
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
[ Ссылка ]
Lord murugan songs
[ Ссылка ]
chinni chinni kavadi
[ Ссылка ]
Ещё видео!