ఏడాది వయసు అమ్మాయి, నెలల వయసున్న బాలుడిని ఓ తల్లి కాదనుకుంది. అనాథ ఆశ్రమంలో (Orphanage) ఆ చిన్నారులను దత్తత తీసుకొన్న ఓ విదేశీ జంట.. ఏ లోటూ రాకుండా పెంచుకుంది. కానీ, కన్నతల్లిపై మమకారమో? లేక కుటుంబ మూలాలను ఎలాగైనా కనుక్కోవాలన్న తపనో? చిన్నారుల్లో కలిగింది. దీంతో రెండు దశాబ్దాల అనంతరం ఆ అమ్మాయి.. పెంచిన తల్లితో కలిసి స్పెయిన్ (Spanish Woman) నుంచి భారత్కు వచ్చింది. స్థానిక హోటల్లో ఉంటూ కన్నతల్లి ఆచూకీ కోసం అన్వేషిస్తోంది.#eenadunews #eenadu
Ещё видео!