#naralokesh #pedakurapadu #yuvagalam #tdp #abpdesam #telugunews
LIVE Nara Lokesh Pedakurapadu Yuvagalam: పెదకూరపాడులో నారా లోకేష్ యువగళం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 180వ రోజుకు చేరుకుంది. పెదకూరపాడు నియోజకవర్గంలో కార్యకర్తలతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ లోకేష్ ముందుకు కదిలారు.
Ещё видео!